HOME » VIDEOS » Telangana » MINISTER SINGIREDDY NIRANJAN REDDY INAUGURATED ANNARAM BARRAGE SR

అన్నారం బ్యారేజ్‌ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ15:14 PM June 21, 2019

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజ్ వద్ద జలపూజ, గేట్లకు పూజ నిర్వహించి బ్యారేజ్ ను ప్రారంభించారు, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గువ్వల బాల్ రాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

webtech_news18

Top Stories