హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పిజ్జా అవుట్‌లెట్‌ను ప్రారంభించిన కేటీఆర్..

తెలంగాణ15:53 PM November 29, 2019

యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఓ యువ మహిళా పారిశ్రామిక వేత్త గౌతమి ఏర్పాటు చేసిన పిజ్జా అవుట్‌లెట్‌ను ఆయన ప్రారంభించారు. మహిళా మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన అవుట్‌లెట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading