హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కొల్లూరులో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించిన కేటీఆర్

తెలంగాణ20:19 PM October 23, 2019

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ స్థితిగతులను మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. మౌలిక సదుపాయాలను త్వరితగతిన నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

webtech_news18