తెలంగాణా రాష్ట్ర పురపాలక ఐ.టి శాఖ మంత్రి KTR గారు సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ స్వీకరించాలని కోరడంతో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని ఛాలెంజ్ స్వీకరించాలని కోరడంతో ఈరోజు కరీంనగర్ లోని నివాసం లో చేతులను శుభ్రం చేసుకొని వ్యక్తిగత పరిశుభ్రతోనే కరోనా వైరస్ దరిచేరదని వివరించారు.