సమసమాజ స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్. బాబూ జగ్జీవన్ రామ్ గారి 112 జయంతి పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.