HOME » VIDEOS » Telangana

Video: వర్షానికి నష్టపోయిన పంటను...పరిశీలిస్తున్న మంత్రి హరీశ్ రావు

తెలంగాణ13:07 PM April 10, 2020

సిద్ధిపేట:  కొమురవెళ్లి మండలం గౌరాయపల్లి, కిష్టంపేట, కొండపాక మండలం బంధారం, నంగునూరు మండలం సిద్దన్నపేట, తిమ్మాయిపల్లి గ్రామాలలో వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.

webtech_news18

Top Stories