హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : శ్రీ రంగ నాయక సాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి హరీష్..

తెలంగాణ20:39 PM April 16, 2020

సిద్ధిపేట శివారులో నిర్మించిన శ్రీ రంగ నాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మరో రెండు మూడు రోజుల్లో వెట్ రన్ కు సిద్ధం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగ నాయక సాగర్ రింగురోడ్డు చుట్టు దాదాపు 2 గంటలు పయనిస్తూ, పరిశీలిస్తూ.. అక్కడికక్కడే అధికారులతో సమీక్షించారు. సర్జిపూల్ లోకి వస్తున్న గోదావరి జలాల పంపింగ్ విధానాన్ని, పంప్ హౌస్ లో ప్రారంభానికి సిద్ధమైన 4 మోటారు పంపులను పరిశీలించి చేపట్టాల్సిన అంశాలపై అధికారులను ఆరా తీశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading