హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ప్రభుత్వాన్ని ప్రశ్నించండి... మంత్రి హరీశ్‌రావు మెసేజ్

తెలంగాణ14:00 PM January 15, 2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంత్రి హరీ‌శ్‌రావు... హైదరాబాద్... తెల్లాపూర్ కాలనీ వాసుల్ని కలిశారు. స్థానిక సమస్యలపై తనకు అవగాహన ఉందన్న ఆయన... ఎన్ని సమస్యలున్నా... తెల్లాపూర్ నియోజకవర్గం చాలా వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తమ సమస్యలపై ప్రశ్నించడం ప్రజల హక్కు అన్నారు హరీశ్‌రావు.

webtech_news18