హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ20:32 PM April 16, 2020

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలోని వరదరాజ్ పూర్, గజ్వేల్ మండలంలోని సిమెగాటం గ్రామాల్లో వరి ధాన్య, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. టోకెన్‌లు తీసుకున్న తర్వాతే కొనుగోలు కేంద్రాలకు రావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading