HOME » VIDEOS » Telangana

Video : శంషాబాద్ లో కరోనా స్క్రీనింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఈటల..

తెలంగాణ16:49 PM March 09, 2020

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాలనుండి హైదరాబాద్ కి వస్తున్న ప్రయాణీకులను స్క్రీన్ చేయడానికి ఏర్పాటుచేసిన కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించినారు. తెలంగాణ లో కరోనా వైరస్ లేదు, విదేశాలనుండి వచ్చే వారి ద్వారానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి, కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాలనుండి వచ్చే ప్రతి ఒక్కరినీ ధర్మో స్క్రీన్ చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

webtech_news18

Top Stories