Viral: పసిపిల్లలకు నామకరణం చేయడం ఒక పండుగలా జరుపుకుంటాం. బంధువులు, స్నేహితులను పిలిచి..సంతోషాల నడుమ చిన్నారికి నామకరణం చేసి ఊయలలో వేయడం వేల సంవత్సరాల సంప్రదాయంగా పాటిస్తున్నాం. అటువంటిది ఓ కుటుంబం లేగ దూడకు బారసాల నిర్వహించి తమ ఆనందాన్ని నలుగురితో పంచుకున్నారు.