హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: అమ్మవారి ఆలయ అభివృద్దికి రూ.10కోట్లు ఇవ్వండి: అక్బరుద్దీన్

తెలంగాణ18:02 PM February 09, 2020

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరారు. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే, పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మతుల కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ సీఎం కేసీఆర్ ను కోరారు. అక్బరుద్దీన్ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

webtech_news18