Tapsee Pannu : నటి తాప్సీ ఈరోజుతో ఓ తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయనుంది. తన మిత్రుడితో కలిసి సొంత కుంపటి పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది.