HOME » VIDEOS » Telangana

Video: సికింద్రాబాద్‌ సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్‌మస్ సెలబ్రేషన్స్

తెలంగాణ12:32 PM December 25, 2018

ప్రపంచవ్యాప్తంగా క్రిస్‌మస్ సంబరాల్లో ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవులంతా చర్చీల సందర్శనార్థం క్యూ కట్టారు. సికింద్రాబాద్ ప్రఖ్యాత సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్‌మస్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. క్రిస్‌మస్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ దీపాల కాంతులతో చర్చీని అందంగా అలకరించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈ చర్చిని సందర్శించుకుని, ప్రార్థనలు చేశారు.

Chinthakindhi.Ramu

Top Stories