హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ట్రంప్‌కు గుడికట్టిన తెలంగాణ వ్యక్తి... కలవాలంటున్న వీరాభిమాని

తెలంగాణ13:10 PM February 19, 2020

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. జనగామ జిల్లా కొన్నాయ్ గ్రామానికి చెందిన బుస్సా కృష్టా అనే వ్యక్తి ట్రంక్ అంటే ప్రాణం. అందుకే అతడి విగ్రహం తయారు చేశాడు. రోజూ పూజలు చేస్తాడు. ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎలా అయిన తనను ట్రంప్‌తో కలిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.

webtech_news18