HOME » VIDEOS » Telangana

Video : మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ19:35 PM April 14, 2020

ప్రభుత్వం నిర్దేశించిన కనీస నాణ్యత ప్రమాణాలను అనుసరించి రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ పొడిచిన పల్లి, కొత్తపల్లి మిన్ పూర్ గ్రామాల లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం తేమ శాతం ఉన్న రైతులకే టోకెన్లను జారీ చేయాలని అధికారులకు సూచించారు.

webtech_news18

Top Stories