HOME » VIDEOS » Telangana

Video: ముస్తాబైన మెదక్ చర్చి

తెలంగాణ21:45 PM December 24, 2019

25డిసెంబర్ 2019 క్రిస్మస్ వేడుకల కోసం మెదక్ చర్చి ఆవరణం లైటింగ్ ను ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేస్తున్నారు. చర్చి భాగంలో ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ మెదక్ పట్టణంతా కాంతులు విరజిమ్ముతుంది లక్షలాది మంది భక్తుల రాకను పురస్కరించుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వాహకులు జాగ్రత్త పాటిస్తున్నారు.

webtech_news18

Top Stories