HOME » VIDEOS » Telangana

Video: ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. అడ్డంగా బుక్కైన విద్యార్థులు

తెలంగాణ16:15 PM March 18, 2020

హైదరాబాద్‌లో ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ గుట్టురట్టయింది. గచ్చిబౌలిలోని మదీనా జూనియర్ కాలేజీ యాజమాన్యం.. విద్యార్థుల నుంచి సుమారు 5-8 వేల రూపాయలు వసూలుచేసి మాస్ కాపీయింగ్‌ చేయిస్తోంది. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, విద్యాశాఖ అధికారులు దాడులు చేసి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18

Top Stories