HOME » VIDEOS » Telangana

Video : వివాహితపై గ్యాంగ్ రేప్, హత్య.. అసిఫాబాద్ జిల్లాలో దారుణం

తెలంగాణ19:01 PM November 25, 2019

కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామ శివారులో ఓ వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేశారు. మృతురాలు లక్ష్మి గ్రామ గ్రామాన తిరుగుతూ బుగ్గలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నది. డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మహిళపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

webtech_news18

Top Stories