హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు సుధాకర్, నీలిమ

తెలంగాణ18:01 PM February 13, 2019

సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ కీలక సభ్యుడు సుధాకర్, నీలిమ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏడాదికాలంగా సుధాకర్ పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో జార్ఖండ్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading