హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : వామ్మో... రైల్లో మంటలు... కొత్తగూడెంలో ఘటన...

తెలంగాణ07:19 AM September 17, 2019

రైలు ప్రయాణం ఎంత సేఫో, అంత డేంజర్ కూడా. ప్రమాదం జరిగితే తప్పించుకునేలోపే... విషాదం తప్పదు. కొత్తగూడెంలో అలాంటి ఘటనే జరిగింది. లక్కీగా ప్రజలు తప్పించుకోగలిగారు. మణుగూరు-సికింద్రాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో... ఏసీ బోగీలో సడెన్‌గా మంటలొచ్చాయి. A1, B1 బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ట్రైన్ ప్లాట్‌ఫాం దగ్గర ఆగి ఉండటంతో... ప్రయాణికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలు ఆగాయి. మంటలు రావడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలిసింది. అదే రైలు వెళ్తున్నప్పుడు ఇలా జరిగివుంటే... ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading