హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ప్రాణాల మీదకు తెచ్చిన టిక్‌టాక్.. బైక్ స్టంట్ ఫెయిల్..

తెలంగాణ15:02 PM August 01, 2019

టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా టిక్‌టాక్‌ కోసం బైక్ స్టంట్ చేయబోయి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. స్టంట్ ఫెయిల్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18