నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఆర్గానిక్ పుడ్‌కు ఆలావాటు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ సాప్టువేర్ తన ఆలోచలకు పదును పెట్టాడు.యూకేలో జాబ్‌కు రాజీనామా చేసి తిరిగి స్వంత గ్రామానికి తిరిగివచ్చాడు. తండ్రి రిటెర్డ్ ఉద్యోగి, 12ఎకరాల భూమి ఉంది.. ఇప్పుడు అదే భూమిలో స్వంతంగా ఆర్గానిక్ ఆహార పదార్థాలను పండిస్తున్నాడు. నగరంలో మనసంత పెరుతో ఆర్గానిక్ ఆహార పదార్థాల షాప్ ఏర్పాటు చేశాడు. ఈ షాప్‌లో అన్ని రకల పదార్థాలు లభిస్తాయి. మనసంతా యజమాని తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన వాటినే విక్రయిస్తున్నాడు. దీంతో ప్రజలకు చేరువవుతున్నాడు.