HOME » VIDEOS » Telangana

Video : జూబ్లీహిల్స్‌లో పేలుడు.. తీవ్రంగా గాయపడ్డ వృద్దుడు

తెలంగాణ19:05 PM January 29, 2019

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో అజయ్ బార్ వద్ద మంగళవారం సాయంత్రం అనుమానాస్పద పేలుడు సంభవించింది. ఓ వృద్దుని చేతిలో బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

webtech_news18

Top Stories