సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మన రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.