హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పెట్రోల్ బంక్ పక్కన... తగలబడిన లారీ

తెలంగాణ12:10 PM August 24, 2019

భువనగిరి జిల్లా... భువనగిరి - చిట్యాల బైపాస్ రోడ్డు ప్లై ఓవర్ బ్రిడ్జిపై ప్రమాదవశాస్తూ ఓ లారీకి మంటలు అంటుకున్నాయి. ఆ లారీ కంటైనర్‌లో టైర్లు ఉన్నాయి. ఇంజిన్ లోంచి మంటలు రావడంతో డ్రైవర్ లారీని నిలిపివేసి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో బంకు నిర్వాహకులు గ్యాస్ ప్రయోగించి మంటల్ని అదుపు చేశారు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading