HOME » VIDEOS » Telangana

Video: సీఎం కేసీఆర్, సజ్జనార్ చిత్ర పటాలకు పాలాభిషేకం

తెలంగాణ13:01 PM December 06, 2019

షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైదరామబాద్ కూకట్‌పల్లిలో సీఎం కేసీఆర్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ చిత్రపటాలకు స్థానికులు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ జిందాబాద్.. తెలంగాణ పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

webtech_news18

Top Stories