హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కుక్క కోసం కొట్టుకున్నారు...వైరల్ వీడియో

తెలంగాణ21:29 PM April 23, 2019

కుక్క కోసం రెండు కుటుంబాలు కొట్టుకున్నాయి. పెద్దపల్లిలో ఈ ఘటన జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సందీప్ తమ ఇంట్లో కుక్కను పెంచుకున్నాడు. ఐతే అది పక్కింట్లోకి వెళ్లి అపరిశుభ్రం చేస్తుండడంతో వాళ్లు నిలదీశారు. దాంతో కోపోద్రిక్తుడైన సందీప్..తననే నిలదీస్తారా అని పక్కింటి మహిళలపై దాడిచేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18