హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: హయత్ నగర్ లో లారీ డ్రైవర్లు, వలస కార్మికులకు అన్నదానం

తెలంగాణ10:14 AM April 08, 2020

హైదరాబాద్ హయత్ నగర్ లో లారీ డ్రైవర్లు, వలస కార్మికులకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పది రోజుల నుండి లాక్ డౌన్ తో గజ్జి స్వామి యాదవ్ కాలనీలో లారీ డ్రైవర్లు, కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో వాళ్లందరికీ భోజనం అందిస్తున్నారు. ప్రతిరోజూ 300 నుంచి 400 మందికి అన్నదానం చేస్తున్నారు. లాక్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగినా భోజనాలు అందిస్తామన్నారు నిర్వాహకులు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading