HOME » VIDEOS » Telangana

Video: చిరుతపులి సంచారం... సిరిసిల్ల జిల్లాలో టెన్షన్... టెన్షన్

తెలంగాణ10:35 AM April 13, 2020

అది రాజన్న సిరిసిల్ల జిల్లా... కొనరావు పేట మండలం. అక్కడ శివారులో ఓ పశువుల పాక ఉంది. అక్కడ ఓ లేగ దూడను ఏదో జంతువు కొరికి చంపినట్లు ఉండటం చూసి స్థానికులు షాక్ అయ్యారు. అక్కడ చిరుతపులి కాళ్ల అచ్చుల్ని బట్టి... మేటర్ అర్థమైంది.

webtech_news18

Top Stories