ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో అయితే 9 దాటితో రోడ్డుపై వెళ్లడమే కష్టంగా మారింది.దీంతో ఎండ వేడి తట్టుకోలేక జనం ఫ్రూట్ జ్యూస్‌లు, నిమ్మరసం, రోడ్డుపై చల్లగా కనిపించే కూల్ డ్రింకులు, పానీయాలు తాగేస్తున్నారు. అయితే కొంతమంది వ్యాపారులు... ఇందులో కనీస పరిశుభ్రత పాటించలేదు. హైదరాబాద్ ఓ నిమ్మరసం వ్యాపారి... మొక్కలకు వేసే జీహెచ్ఎంసీ వాటర్ తీసుకొచ్చి జనాలకు నిమ్మరసంగా మార్చి అమ్మేస్తున్నాడు. ఆ వీడియో మీరు కూడా చూడండి.