హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.. పరిస్థితి ఉద్రిక్తం..

తెలంగాణ16:02 PM October 18, 2019

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నాంపల్లి కోర్టు ప్రాంగణంలో కేసీఆర్ దిష్టిబొమ్మను లాయర్లు దహనం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు, నాంపల్లి కోర్టు నుండి బస్ భవన్ వరకు బైక్ ర్యాలీగా న్యాయవాదులు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

webtech_news18