HOME » VIDEOS » Telangana

Video: కోర్టు క్యాంటిన్‌లో కల్తీ టీ పౌడర్.. లాయర్ల ఆగ్రహం

తెలంగాణ22:16 PM March 02, 2020

రంగారెడ్డి జిల్లా కోర్టులోని క్యాంటిన్‌లో కల్తీ టీ పౌడర్ కలకలం రేపింది. లాయర్లకు అందించే టీలో కల్తీ టీ పౌడర్ కలవడంపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ టీ పొడిపి పారబోసి.. క్యాంటిన్ నిర్వాహకులపై మండిపడ్డారు.

webtech_news18

Top Stories