హోమ్ » వీడియోలు » తెలంగాణ

ప్రమాణస్వీకారం అనంతరం, పురపాలక శాఖపై కేటీఆర్ సమీక్ష

తెలంగాణ14:41 PM September 09, 2019

రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఈ రోజు పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్‌లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading