HOME » VIDEOS » Telangana » KR SURESH REDDY MEETS KALVAKUNTLA KAVITHA IN NIZAMABAD AVR

Video : కల్వకుంట్ల కవిత ను కలిసిన కేఆర్ సురేష్ రెడ్డి..

తెలంగాణ11:47 AM March 19, 2020

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ‌ పాటిల్ , కల్వకుంట్ల కవిత ను ‌మర్యాదపూర్వకంగా కలిసారు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో, ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల ‌కవిత గారికి శుభాకాంక్షలు తెలిపారు .. తాజాగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ రెడ్డిని‌ కవిత గారు అభినందించారు.

webtech_news18

Top Stories