హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కొండగట్టు ప్రమాదంలో 57కి చేరిన మ‌ృతుల సంఖ్య..!

తెలంగాణ03:46 PM IST Sep 11, 2018

జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాదంలో మ‌ృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 57 మంది ఈ ప్రమాదంలో మ‌ృత్యువాత పడ్డారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. మ‌ృతదేహాల్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. దీంతో జగిత్యాల ఆస్పత్రివద్ద బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

webtech_news18