హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పీజీ పరీక్షకు హాజరైన ఎమ్మెల్యే రాములు నాయక్...

తెలంగాణ20:57 PM December 04, 2019

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ పీజీ పరీక్షలకు హాజరయ్యారు. దూరవిద్యలో ఎంఏ చదువుతున్న ఆయన.. బుధవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. మిగతా విద్యార్థులతో కలిసే రాములు నాయక్‌ పరీక్షలకు హాజరయ్యారు.

webtech_news18