ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారింది. కొందరు కార్మికులు ఆర్టీసీ డిపోలోకి వెళ్లి బస్సుల్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కొందరైతే దాడులకు దిగారు. సమ్మె విరమణ ప్రకటించినా కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు.