హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఫుల్లుగా తాగిన డాక్టర్... తర్వాత ఇదీ పరిస్థితి...

తెలంగాణ14:05 PM August 16, 2019

ఖమ్మంలో మద్యం తాగి తూలిపోయే స్టేజ్‌లో ఓ డాక్టర్ కార్ తోలుతుంటే... స్థానికులు అడ్డుకున్నారు. తాను మమత ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ అనీ, కారు కీస్ ఇవ్వాలనీ మొండికేశాడు. ఎంత కావాలో చెప్పాలంటూ... మత్తులో మాట్లాడుతూ బూతులు తిట్టాడు. ప్యాంట్స్ జారిపోతున్నా కారును నెట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఓ డాక్టర్ అయివుండీ... ఇలా చెయ్యడంపై స్థానికులు భగ్గుమంటున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading