హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవంగా ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 01.40 గంటలకు ట్యాంక్ బండ్లో వినాయకుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు జరిగిన శోభాయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.