హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఆర్టీసీపై వారంలో కీలక నిర్ణయం... కేసీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణ22:26 PM October 24, 2019

ఆర్టీసీ కార్మికులను ఎవరూ వెళ్లగొట్టలేదన్నారు సీఎం కేసీఆర్. వారికి వారే డిస్మిస్ చేసుకున్నారని స్పష్టంచేశారు. అమాయక కార్మికుల ఉద్యోగాలను తొలగించడం సమంజసం కాదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని.. వాళ్లు అంత అమాయకులు కాదన్నారు కేసీఆర్. వాళ్లు నిజంగానే అమాయకులైతే డిపోలకు వెళ్లి విధుల్లో చేరే వారని అన్నారు. కానీ అలా జరగలేదన్నారు తెలగాణ సీఎం. దీనికంతటికీ ఆర్టీసీ యూనియన్లే కారణమని స్పష్టంచేశారు. కార్మికుల్లో పిచ్చి ఆలోచనలను జొప్పించి.. వాళ్ల బతుకులను ఆగం చేస్తున్నారని యూనియన్లపై మండిపడ్డారు కేసీఆర్.

webtech_news18