హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కేసీఆర్ నా పెద్ద కొడుకు.. వృద్ధురాలి వీడియో వైరల్

తెలంగాణ22:09 PM January 16, 2020

జనగామలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని ఓటు వేయమని ఆయన అడగడంతో.. కేసీఆర్ మా పెద్ద కొడుకని ఆమె చెప్పింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18