హోమ్ » వీడియోలు » తెలంగాణ

వైయస్ జగన్ కుటుంబానికి కేసీఆర్ ఫ్యామిలీ ఆత్మీయ కానుక

తెలంగాణ19:44 PM May 25, 2019

వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు వైసీపీ ముఖ్యనేతలు జగన్‌తో కలసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. తొలిసారి ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కుటుంబానకిి కేసీఆర్ ఫ్యామిలీ ఆత్మీయ కానుకగా చీరను బహుకరించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading