తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించిన సీఎం కేసీఆర్... కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించడంపై తనదైన శైలిలో స్పందించారు. ప్రధానిని ప్రతిదానికి పిలవాలా ? అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించామని గుర్తు చేశారు. ప్రతిదానికి ప్రధానిని పిలవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను సాధకుడినని తెలిపిన కేసీఆర్... తన సారథ్యంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందని స్పష్టం చేశారు.
Video : పోలీసులపై పూల వర్షం.. ఎన్కౌంటర్ స
Video: ఎన్కౌంటర్లకు నేను వ్యతిరేకం.. అసద
Video : ఘటనాస్థలి వద్ద దిశ నిందితుల మృతదే
Video : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీపీ స
Video : విజయవాడలో సజ్జనార్ చిత్రపటానికి
Video: తెలంగాణ పోలీసులకు సెల్యూట్: రాజా స
Video: సీఎం కేసీఆర్, సజ్జనార్ చిత్ర పటాలక
Video : నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసు
Video: కొన్ని రోజులు నోరు మూసుకోండి... ఎన్
Video: పోలీస్‌కు మహిళ సెల్యూట్... దిశ నింద