రేపు ఆదివారం జనతా కర్ఫ్యూ ను కరీంనగర్ ప్రజలు ప్రతిఒక్కరు స్వచ్ఛందంగా ఇంటివద్దనే ఉంటూ పూర్తి మద్దతుతో సహకారం అందించాలని కరీంనగర్ మేయర్ యాదగిరి మరియు సునీల్ రావు గారు, మునిసిపల్ కమీషనర్ వల్లూరు క్రాంతి గారితో కలిసి కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో తగు సూచనలు సలహాలు ఇచ్చారు.