HOME » VIDEOS » Telangana

Huzurabad: ఒక్కో ఇంటికి రూ.24 వేలు.. బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంచుతున్న నేతలు.. వీడియో

Karimnagar14:28 PM October 28, 2021

Huzurabad: జాతర మొదలైంది . నిన్నటి వరకు సంక్షేమం , సానుభూతి అంటూ ప్రచారం చేసిన పార్టీలన్నీ ఇప్పుడు ప్రలోభాలకే పెద్దపీట వేస్తున్నాయి . ఈసారి ఓటరుతో డైరెక్ట్ డీల్ కుదుర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల స్థానిక నేతలు కొంత వెనుకేసుకుంటుండటం , ఓటర్లు గొడవలకు దిగుతుండటంతో నేరుగా ఓటర్లకే నగదు బదిలీ చేసే ప్లాన్ మొదలైంది. ఒక్క ఓటుకు రూ.6 నుంచి రూ.12 వేలు ఇస్తున్నట్లు సమాచారం.

webtech_news18

Top Stories