HOME » VIDEOS » Telangana » KARIMNAGAR POLICE ARREST A WOMAN AT POLING STATION IN VEMULAVADA OF TELANGANA STATE NK

Video : కరీంనగర్ జిల్లాలో కిలేడీ... పోలింగ్ కేంద్రంలో హైడ్రామా

తెలంగాణ13:40 PM January 21, 2019

ఓవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు ఫుల్ జోష్‌లో సాగుతున్న వేళ... వేములవాడ అర్బన్ మండలం... చింతల తానాలో... ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఏం చేస్తోందంటే... ఫలానా వారికి ఓటు వేయండి అని ఓటర్లకు చెబుతోంది. అది కూడా పోలింగ్ కేంద్రంలోకి వచ్చి. షాకైన అధికారులు... ముందు ఆమెను అక్కడి నుంచీ బయటకు పొమ్మన్నారు. తర్వాత పోలీసులు రావడంతో ఏడుపు నటించింది. ఆ నాటకాన్ని నమ్మని పోలీసులు... ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Krishna Kumar N

Top Stories