HOME » VIDEOS » Telangana

Video: కరీంనగర్‌లో అందమైన అమ్మాయిలతో ఉద్యోగి టిక్ టాక్ వీడియోలు..

తెలంగాణ18:28 PM February 02, 2020

కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి దగ్గర క్యాంప్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ అనే ఉద్యోగి ఆఫీసులోనే టిక్ టాక్ వీడియోలు చేస్తూ టైం పాస్ చేస్తున్నాడు. ప్రజా సమస్యలు గాలికి వదిలి ఇలాంటి టిక్ టాక్ వీడియో చేయడం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి వీడియో చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించినా తీరు మారడం లేదు.

webtech_news18

Top Stories