హోమ్ » వీడియోలు » తెలంగాణ

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మిస్సింగ్...టూవీలర్‌పై ఒంటరిగా ప్రత్యక్షం...

తెలంగాణ22:21 PM January 23, 2020

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్త కలకలం రేపుతోంది. సెక్యూరిటీకి అందుబాటులో లేకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అటు ఎంపీ సంజయ్ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ వస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కి ఎంపీ బండి సంజయ్ ఎలాంటి భద్రత లేకుండా ద్విచక్రవాహనంపై ఆనంద్ ను పరామర్శించడానికి వచ్చినట్లు వీడియో వైరల్ అవుతోంది.

webtech_news18