HOME » VIDEOS » Telangana

Video: కరోనా వైరస్ నివారణకు సామాజిక దూరం పాటించాలి.. కలెక్టర్ సిక్తా పట్నాయక్

తెలంగాణ18:32 PM March 20, 2020

కరోనా వ్యాప్తి నివారణ సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలంతా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. కరొనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై కలెక్టర్ శుక్రవారం రామగుండం నగరపాలక కార్యాలయ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు .

webtech_news18

Top Stories